IND vs WI 2019 : Rohit Sharma Surpasses Virat Kohli To Shatter Massive T20I Record || Oneindia

2019-08-05 100

IND V WI 2019:India vice-captain Rohit Sharma surpassed skipper Virat Kohli to create a massive T20I record in the 2nd T20I against West Indies at Lauderhill in Florida on Sunday. The right-handed batsman scored a half century in 40 balls after Kohli won the toss and elected to bat.
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


టీమిండియా ఓపెనర్‌ 'హిట్ మ్యాన్' రోహిత్‌ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి దిగాడంటే అర్ధ సెంచరీ, సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్‌-2019లో అయితే ఏకంగా ఐదు సెంచరీలు చేసి లంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ తన ఫామ్‌ను విండీస్ పర్యటనలో కూడా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ ఓ రికార్డు నెలకొల్పాడు.